Hr News tech news telugu updates 

4 రోజులే వర్కింగ్ డేస్..! ప్రపంచస్థాయిలో కొత్తప్రతిపాదన

prominent psychologist Adam Grant says that, Employees have to do better performance, the 4 day working process gives good results. He also said that they can help the organization be loyal. The 4-day workday discussions were held as part of the World Economic Summit in Davos. Have a look వారానికి ఏడు రోజులు. అందులో 6 పనిదినాలు, ఒకరోజు వీక్ ఆఫ్. కొన్ని సంస్థల్లో 5 రోజులే వర్కింగ్ డేస్. అయితే ఆఫీసుల్లో పని వత్తిడి వల్ల చాలామంది ఉద్యోగులు వీక్ ఆఫ్ కోసం ఎంతలా ఎదురుచూస్తారో చెప్పనక్కర్లేదు. ఇక సాఫ్ట్‌వేర్ సంస్థల ఉద్యోగులకు వారానికి 5 రోజులే పనిదినాలైనా.. వీకెండ్ కోసం పరితపిస్తుంటారు. సోమవారం నుంచి…

Read More
telugu updates 

జీఎస్టీ-జీఎస్టీ-జీఎస్టీ

వ‌స్తు,సేవ‌ల‌పై విధించే గ‌మ్య ఆధారిత ప‌న్ను జీఎస్టీ. వ‌స్తువు ఉత్ప‌త్తి ద‌శ నుంచి అంతిమ వినియోగం వ‌ర‌కూ అన్ని ద‌శ‌ల్లో దీనిని విధించాల‌ని ప్ర‌తిపాదించారు. మునుప‌టి ద‌శ‌ల‌లో చెల్లించిన ప‌న్నుల‌ను సెటాఫ్గా చూపించ‌డం జ‌రుగుతుంది. అంటే ఇంత‌కు ముందు ద‌శ‌లో చెల్లించిన ప‌న్నును తీసివేసి వ్యాపారులు ప‌న్నును చెల్లించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే విలువ జోడింపు పైన మాత్ర‌మే ప‌న్ను విదించ‌డం జరుగుతుంది. అలాగే అంతిమ వినియోగ‌దారుని పైనే ప‌న్ను భారం పడుతుంది. Have a look 18 శాతం పరిధిలోకి వచ్చేవి… ఈ పన్ను పరిధిలోకే చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. షుగర్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, రొట్టెలు, కేకులు, జామ్స్, సాసులు, సూప్స్, ఐస్ క్రీమ్, ఇన్ స్టాంట్ ఫుడ్ మిక్సెస్, మినరల్ వాటర్, టిష్యూలు, ఎన్విలాప్స్, టాంపోన్స్, నోట్…

Read More
telugu updates 

real companies in india top 10

అంత‌ర్జాతీయ పేరెన్నిక‌గ‌న్న రంగాల‌లో రియ‌ల్ ఎస్టేట్ ఒక‌టి. భార‌త‌దేశం విష‌యానికి వ‌స్తే వ్య‌వ‌సాయం త‌ర్వాత ఉపాధి క‌ల్పిస్తున్న వాటిలో అపార అవ‌కాశాలను స్థిరాస్తి రంగ‌మే క‌లిగి ఉంది. రియ‌ల్ ఎస్టేట్‌లో హౌసింగ్‌, రిటైల్‌, హాస్పిటాలిటి, వాణిజ్య నిర్మాణాలు ఉప‌రంగాలుగా ఉన్నాయి. అయితే ఈ రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన సంస్థ‌లు ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌వ‌ల‌సి ఉంటుంది. త‌రుచూ ప్ర‌భుత్వాలు మారుతున్న‌ప్పుడ‌ల్లా నిబంధ‌న‌లు మార‌డం, రాజ‌కీయ రంగం నుంచి అనుకోని ఒత్తిళ్లు, నిపుణులైన కార్మికుల కొర‌త వంటి వాటితో ఈ రంగం స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంది. అయిన‌ప్ప‌టికీ ఎన్నో కంపెనీలు ఈ రంగంలో త‌మ స‌త్తా చాటుతున్నాయి. అలాంటి వాటిలో దేశంలో ముందు వ‌రుస‌లో ఉన్న కొన్ని సంస్థ‌ల గురించి తెలుసుకుందాం. Have a look 1. డీఎల్ఎఫ్‌ ఢిల్లీ ప్ర‌ధాన కేంద్రంగా దేశమంతా విస్త‌రించిన స్థిరాస్తి కంపెనీ డీఎల్‌ఎఫ్‌. 1964లో…

Read More
software updates in telugu telugu updates 

online money – ఆన్‌లైన్ డ‌బ్బు సంపాదించటం ఎలా ?

ఆన్‌లైన్ డ‌బ్బు సంపాదించటం ఎలా ? Have a look 1. గ్రాఫిక్ డిజైనర్/వెబ్ డెవలపర్ మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే లేదా కోడ్ రాయడం ఎలాగో తెలిస్తే, మిమ్మల్ని నియమించుకోడానికి ఎక్కువమంది వ్య‌క్తులు వేచి ఉన్నారు. ఒక ఫ్రీలాన్సర్ లా, మీరు సమయాన్ని నిర్వ‌హించుకొని, మీరు ఎవరికోసం పనిచేస్తారో నిర్ణయించుకుని, ఎంచుకోండి. మీ ధరను నిర్ణయించుకుని, ప్రాజెక్ట్ లను ఎంచుకోండి, సౌకర్యవంతమైన జీవనశైలిని సంపాదించినపుడు మీరు ఇష్టపడే పనిని ముగిస్తారు. ప్రతి పరిశ్రమలో లాగా, ఫ్రీలాన్సర్స్ లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఒక ఫ్రీలాన్సర్ ని నియామకం చేసేటపుడు ఈ చిట్కాలను గమనించండి, నియామకం పొందేటపుడు వారు ఏమి ఏమి గమనిస్తున్నారో చూడండి. 2. యూట్యూబ్ వీడియోలు మ‌న దేశంలో కొల‌వెరి సాంగ్‌, ద‌క్షిణ కొరియాకు చెందిన గంగ్న‌మ్ స్టైల్ యూట్యూబ్ ప్రపంచంలో ఎంత…

Read More
software updates in telugu telugu updates 

low cost business ideas – సొంత వ్యాపారం ఒక కల ..నిజామ్ చేసుకోండి ఇక

మీకు ఎక్కువ మందితో ప‌రిచ‌యాలు ఉండి, విజ‌యం పొందాల‌నే త‌ప‌న ఉంటే చాలు అంత ఎక్కువ మూల‌ధ‌నం లేదా పెట్టుబ‌డి అవ‌స‌ర‌మే లేదు. త‌క్కువ పెట్టుబ‌డితో చాలా వ్య‌పారాల‌ను ప్రారంభించ‌వ‌చ్చు. కొన్నింటికి రూ. 1 ల‌క్ష వ‌ర‌కూ అస‌ర‌మ‌వుతుండగా, మరికొన్నింటికి న‌గ‌దు అవ‌స‌ర‌మే లేదు. కావాల్సిందల్లా ఐడియా, దాని అమ‌లు, ప్ర‌ణాళిక బ‌ద్దంగా న‌డుపుకోవ‌డం. అలాంటి 11 ఐడియాల గురించి ఇక్క‌డ చూద్దాం. Have a look బేబీ సిట్టింగ్‌ విప‌రీత‌మైన న‌గ‌రీక‌ర‌ణ మూలంగా పిల్ల‌ల‌ను చూసుకోవ‌డానికి త‌ల్లిదండ్రుల‌కు స‌మ‌యం ఉండ‌టం లేదు. దీంతో బేబీ సిట్టింగ్ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. మీరు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించుకోగ‌లిగితే బాగా డ‌బ్బు సంపాదించే అవ‌కాశం ఉంది. దీనికి పెట్టుబ‌డి దాదాపుగా అవ‌స‌రం ఉండ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ఎక్కువ మంది వారి పిల్ల‌ల‌ను వారే చూసుకుంటారు. అలా ఇంటి ద‌గ్గ‌ర స‌మ‌యం గ‌డ‌ప‌గ‌లిగే…

Read More